Anchor Suma’s next level promotions for Jayamma Panchayithi | Telugu Filmibeat

2022-05-04 409

Suma is using all her friendships and acquaintances with the film industry to promote the film | ఈ సినిమా కోసం సుమ సినిమా రంగంతో తనకు వున్న స్నేహాలు, పరిచయాలు అన్నీ ఉపయోగించి మరీ ప్రచారం సాగిస్తోంది. రాఘవేంద్రరావు, రాజ‌మౌళి, నాని, నాగ్ లతో పాటు ఆఖరికి ఈ రోజున మహేష్ బాబు ను కూడా ట్రయిలర్ విడుదలకు ఓకె అనేలా చేసింది. ఇదంతా సుమ కోసమే. ఇన్నాళ్లుగా ఆమె చేసిన సినిమా ఫంక్షన్ల ఫలితం ఇది.


#Jayammapanchayithi
#Sumakanakala
#Vijaykumar
#Rajeevkanakala